Que. 1 : ఒక వ్యక్తి పన్ను మినహాయింపు ప్రయోజనం కోసం ఎఫ్ డి లో మదుపు చేయాలనుకుంటున్నాడు. అతను ఎన్ని సంవత్సరాల అవధికి ఎఫ్ డి తీసుకోవాలి?
1. 5 సంవత్సరాలు
2. 4 సంవత్సరాలు
3. 3 సంవత్సరాలు
4. 2 సంవత్సరాలు
Que. 2 : 32 సంవత్సరాల వయస్సు గల వేణు కు రూ. 10, 00,000 /- బీమా రక్షణ ఉంది. అతను ఒక అద్వైజరుని సంప్రదించగా కొన్ని విశ్లేషణలు చేసి, బీమా అవసరాలు రూ. 10,00,000 కంటే ఎక్కువ ఉన్నట్లు చెప్పాడు ఇప్పుడున పాలసీని సరెండర్ చేసి, కొత్త పాలసీ కొనవలసిందిగా సూచించాడు. ఇది దేనికి ఉదాహరణ?
1. చర్నింగ్
2. ప్రపోజింగ్
3. అండర్ రైటింగ్
4. స్విచ్చింగ్
Que. 3 : సి ఐ బి ఆర్ రైడర్ కింద అందిన క్లెయిమ్ మొత్తాన్ని దేనికి ఖర్చుపెట్టవచ్చు?
1. ఆరోగ్య ఖర్చులకు మాత్రమె
2. ఇంటి ఖర్చులకు మాత్రమే
3. తెలియజేయబడని కారణం తో
4. మౌలిక ప్లాన్ యొక్క భవిష్యత్తు ప్రీమియం చెల్లించదానికి
Que. 4 : ఆర్ధిక ప్రణాళిక సెషన్లో ఒకవేళ ఏజెంట్ కనుక ఈ కింది అవసరాలను కనుగొంటే, దేనికి అత్యధిక ప్రాధామ్యం ఇవ్వాలి? కావలసినవి : ఆదాయం పరిరక్షణ, పిల్లల చదువు, వివాహం, మరియు అత్యవసర నిధులు
1. పిల్లల చదువు
2. వివాహం
3. అత్యవసర నిధులు
4. ఆదాయం పరిరక్షణ
Que. 5 : పాలసీ ప్రారంభమైన తేదీ నుంచి 89వ రోజున క్లయింట్ చనిపోయాడు. ఈ కేటగిరి కింద అతను క్లెయిమ్ కి అర్హుడు కాదు?
1. హత్య
2. తీవ్రమైన జబ్బు
3. ప్రమాదం
4. ఆత్మహత్య
Que. 6 : 20 లక్షలకు మించిన క్లెయిమ్ విషయం లో ఏదైనా వివాదం తలెత్తితే కస్టమర్ ఎవరిని సంప్రదించాలి?
1. జిల్లా స్థాయి లో ఫోరం ని
2. రాష్ట్ర స్థాయి లో ఫోరం ని
3. జాతీయ్ కమీషన్ ని
4. ఓంబుడ్స్ మాన్ ని
Que. 7 : జీవితం లో ఏ సమయం లో ఐన ఏ కస్టమర్ కైనా ఉండే రెండు ప్రాథమిక అవసరాలు ఏమిటి?
1. పెట్టుబడి మరియు పదవి పరిరక్షణ
2. పెట్టుబడి మరియు పరిరక్షణ
3. పెట్టుబడి మరియు పొదుపులు
4. పెట్టుబడి మరియు జీవితం అవసరాలు
Que. 8 : దేని పై ఆధారపడి రిస్కు స్థాయిని జీవిత బీమా కంపెనీ నిర్ధారిస్తుంది?
1. భవిష్యత్తు ఖర్చులు
2. క్లెయిమ్ అనుభవాలు
3. క్లెయిమ్ అనుభవాలు
4. లక్షిత బోనస్ రెట్లు
Que. 9 : రమేష్ పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం లో మదుపు చేసాడు. వడ్డీ రేటు 6%గా నిర్ణయించబడింది. మెచ్యూరిటీ వరకు రేటు ప్రభావం ఎలా ఉంటుంది?
1. క్రమేణా పెరుగుతుంది
2. క్రమేణా తగ్గుతుంది
3. స్థిరంగా ఉంటుంది
4. పర్కేట్ హెచ్చు తగ్గుల ప్రకారం మారుతుంది.
Que. 10 : అజయ్ ఒక షేరును రూ. 110 కి కొని, రూ 630 కి విక్రయించాడు. అతని షేరు కి ఏం జరిగింది?
1. మూలధనం వృద్ధి
2. మూలధనం లాభం
3. మూలధనం ప్రయోజనం
4. మూలధనం పరివర్తనం