Telugu IC33 Paper 9

Que. 1 : ఒక వ్యక్తి పన్ను మినహాయింపు ప్రయోజనం కోసం ఎఫ్ డి లో మదుపు చేయాలనుకుంటున్నాడు. అతను ఎన్ని సంవత్సరాల అవధికి ఎఫ్ డి తీసుకోవాలి?    1.  5 సంవత్సరాలు    2.  4 సంవత్సరాలు    3.  3 సంవత్సరాలు    4.  2 సంవత్సరాలు   Que. 2 : 32 సంవత్సరాల వయస్సు గల వేణు కు రూ. 10, 00,000 /- బీమా రక్షణ ఉంది. అతను ఒక అద్వైజరుని సంప్రదించగా కొన్ని విశ్లేషణలు చేసి, బీమా అవసరాలు రూ. 10,00,000…

Read More