Back  Mock Test 1

Time Left: 
Mock Test 1
Total Ques.: 0/50
 

Q (1): 

వినయ్ కు తన పేరు తో బీమా తీసుకోవాలని లేదు. బ్యాంకు లో వున్నా డబ్బుతో మరియు గ్రామం లో వున్న ఇళ్ళ నుంచి వచ్చే నెలవారీ అద్దెల తో తన కుటుంబం గడిచిపోతుందని అతను భావిస్తున్నాడు. ఇది ఏ రిస్కు కిందకు వస్తుంది?

1.

 బదిలీ

2.

 నియంత్రణ

3.

 అట్టిపెట్టుకొనుట

4.

 నివారించుట
Report this Question?

Q (2): 

ఈ కింది స్టేట్మెంట్లలో దేనిలో ఏజెంట్ యొక్క కమిషన్ కస్టమర్ కి తెలియజేయబడుతుంది?

1.

 ప్రోడక్ట్ గురించి కస్టమర్ స్టేట్మెంట్

2.

 యూనిట్ లింక్డ్ ప్రోడక్ట్ గురించి ప్రయోజనం ఉదాహరణ

3.

 ఎండోమెంట్ ప్రోడక్ట్ గురించి ప్రయోజనం ఉదాహరణ

4.

 ప్రోడక్ట్ గురించి కస్టమర్ డేటా పత్రం.
Report this Question?

Q (3): 

మెచ్యురిటి క్లెయిమ్ల పరిష్కార ప్రక్రియలో..

1.

 క్లెయిమ్ ని డిమాండ్ చేయడానికి కార్యాలయానికి క్లేయిముదారు వచ్చేంత వరకు కంపెనీ వేచి వుంటుంది.

2.

 మెచ్యురిటి తేది కి చాల ముందుగానే కంపెనీ ఈ ప్రక్రియ చేపడుతుంది.

3.

 కంపెనీ ఆశ్రయించాల్సిన బాధ్యత క్లేయిముదారునిదే.

4.

 క్లెయిముదారు ఒక నెల రోజుల లోపల రానట్లయితే, మెచ్యురిటి సొమ్ము మొత్తం జప్తు చేయబడుతుంది.
Report this Question?

Q (4): 

బీమా పాలసీ కింద క్లెయిమ్ అంటే ఏమిటి?

1.

 పాలసీదారుని బాధ్యతలను నెరవేర్చే డిమాండ్

2.

 ఇన్సురెన్స్ బాధ్యతలను నెరవేర్చే డిమాండ్

3.

 ఇన్సురర్ పై పాలసీదారుడు చేసే డిమాండ్ ఏదైనా

4.

 పైవన్నీ.
Report this Question?

Q (5): 

రమేష్ పది సంవత్సరాలకు ఎండోమెంట్ ప్లాన్ కొన్నాడు. అతను ప్రతి సంవత్సరం చెల్లించే ప్రీమియంని ఏమంటారు?

1.

 స్థూలం ప్రీమియం

2.

 లెవెల్ ప్రీమియం

3.

 రిస్కు ప్రీమియం

4.

 నికర ప్రీమియం
Report this Question?

Q (6): 

డిస్పోజబుల్ ఆదాయం అంటే అర్ధం ఏమిటి?

1.

 పెట్టుబడి పెట్టగలిగిన మిగులు సొమ్ము

2.

 ఒకరి ఈ ఎం ఐ ల దిశగా చెల్లించగలిగిన సొమ్ము.

3.

 వార్షిక బోనస్ సొమ్ము

4.

 ఒక వ్యక్తి యొక్క పెట్టుబడి సొమ్ము అంతా
Report this Question?

Q (7): 

సిఫారసు దశలో అడ్వయిజర్ ఎం చేయవలసి వుంటుంది?

1.

 క్లయింట్ అవసరాలను బాగా తీర్చే ప్రోడక్ట్ లను సిఫారసు చేయాలి.

2.

 పెట్టుబడి పెట్టడానికి కొద్ది రోజులు వేచి ఉండాల్సిందిగా సిఫారసు చేయాలి

3.

 కంపెనీ ఇటీవల ప్రారంభించిన ప్రొడుక్ట్ లను సిఫారసు చేయాలి.

4.

 నిర్ణయం తీసుకొనేందుకు కావలసిన సమయం తీసుకోవాలని సిఫారసు చేయాలి.
Report this Question?

Q (8): 

ఇన్సురర్ ఎక్కువగా మొండి పట్టు పట్టడం వాళ్ళ అతనికి ఏం లభిస్తుంది?

1.

 ఎక్కువ ఉత్పాదకత

2.

 అధిక ఆట్రిషన్

3.

 అధిక రాబడులు

4.

 అధిక బీమా సొమ్ము
Report this Question?

Q (9): 

క్లెయిమ్ ను తెలియజేయడానికి దినపత్రిక లో ప్రకటన ఇవ్వబడుతుంది. దీని అర్థం

1.

 పాలసీ కేటాయించబడింది.

2.

 పాలసీ డాక్యుమెంటు పోయింది

3.

 పాలసీ ధారనాదికారం లో ఉందని

4.

 పైవాటిలో ఏదైనా ఒకటి.
Report this Question?

Q (10): 

ఆదాయపు పన్ను చట్టం 1961లొని సెక్షన్ 80 సి కింద అనుమతించబడే మినహాయింపుకు మించి పంకజ్ పన్ను ఆదా చేయాలనుకుంటున్నాడు. పన్ను విధించదగిన మొత్తం నుంచి అనుమతించేది ఏది?

1.

 కార్పోరేట్ బ్యాండ్

2.

 మౌలిక సదుపాయాల బాండ్

3.

 ఆరోగ్య బీమా

4.

 విద్య రుణంపై చెల్లంచిన వడ్డీ.
Report this Question?

Q (11): 

పాలసీ సరెండర్ విలువను లెక్కించడం తో ముడిపడి వున్నా అపాయాలు ఏమిటి?

1.

 ప్రీమియం చెల్లించిన సంవత్సరాల సంఖ్య

2.

 ప్రీమియం చెల్లించవలసిన సంఖ్య

3.

 బీమా సొమ్ము

4.

 పైవన్నీ
Report this Question?

Q (12): 

ఎవరైనా ఒక వ్యక్తి అత్యవసరంగా డబ్బులు ఉంచుకోవడానికి బ్యాంక్ తో పాటు ఉత్తమమైన మరొకటి ఏంటి?

1.

 ఈక్విటీ మార్కెట్

2.

 యులిప్

3.

 డేట్ మ్యూచువల్ ఫండ్

4.

 డి) ఎఫ్ డి
Report this Question?

Q (13): 

బీమా చట్టం 1983 ద్వారా ఏ సంస్థ నమోదు చేయబడింది?

1.

 ఇన్సురెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా

2.

 ఇన్సురెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా

3.

 లైఫ్ ఇన్సురెన్స్ కౌన్సిల్

4.

 పైవేవి కావు
Report this Question?

Q (14): 

దిన పత్రికల్లో ప్రకటనల ద్వారా బీమా కంపెనీ ప్రోడక్ట్ లను విక్రయించడాన్ని ఏమంటారు?

1.

 పరోక్ష విక్రయం

2.

 చైతన్యం

3.

 ప్రత్యక్ష విక్రయం

4.

 తప్పుడు విక్రయం
Report this Question?

Q (15): 

సంతృప్తి చెందినా కస్టమర్ ఏం చేస్తాడు?

1.

 ఏజెంట్ గురించి మౌఖిక ప్రచారం చేస్తాడు

2.

 విక్రయాలు పెరిగే అవకాశాలు ఉంటాయి

3.

 ఏజంటుకు ఎక్కువగా రిఫరెన్సు లు వస్తాయి.

4.

 పైవన్నీ
Report this Question?

Q (16): 

క్లయింట్ ల యొక్క ప్రాధమిక అండర్ రైటర్ ఎవరు?

1.

 ఇన్సురర్ డాక్టర్

2.

 అండర్ రైటర్

3.

 ఏజెంట్

4.

 నామినీ
Report this Question?

Q (17): 

వెతికి సంబంధించిన క్యుమిలేటివ్ మరియు ఫిక్స్డ్ సంప్రదాయ డిపాజిట్ల లోపల ప్రయోజనం / అప్రయోజనాలు ఉన్నాయి?

1.

 రాబడులు

2.

 టాక్సేషన్

3.

 లుక్ ఇన్ పెరియాద్

4.

 ఇన్వెస్ట్మెంట్ ఫ్రీక్వెన్సీ
Report this Question?

Q (18): 

సలహాదారునిగా ప్రోస్పెక్టివ్ క్లయింట్ లతో ఆర్ధిక ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టవలసిన అవసరం మీకు ఎందుకు వుంది?

1.

 వ్యక్తులు వాళ్ళ అసలైన అవసరాలను అర్థం చేసుకుంటారు మరియు వాటిని ప్రాథమయం చేయగలరు.

2.

 జీవిత చక్రం లోని విభిన్న దశల్లో వ్యక్తులకు అవే ఆర్ధిక అవసరాలు ఉంటాయి.

3.

 వ్యక్తులు వాళ్ళ అసలైన అవసరాలను అర్థం చేసుకోలేరు మరియు వాటిని ప్రాథమయం చేయలేరు.

4.

 వ్యక్తుల యొక్క అసలైన మరియు గ్రహించిన అవసరాలు ఒకేలా వుంటాయి.
Report this Question?

Q (19): 

పెన్షన్ పై 4.5 % గ్యారంటీ పొందడానికి ఏ ప్లాన్ ఎంచుకోవలసి ఉంటుంది?

1.

 యులిప్

2.

 ఎండోమెంట్

3.

 పోస్టాఫీస్

4.

 బ్యాంకు
Report this Question?

Q (20): 

ఒకవేళ కస్టమర్ కనుక తాను తాగుబోతును అని ప్రతిపాదన ఫారం లో పేర్కొంటే, బీమా కంపెనీ ఈ ప్రమాదాన్ని తప్పించి, దాన్ని ఏ పాలసీ డాక్యుమెంటులో పేర్కొనవచ్చు?

1.

 ప్రోవిసో

2.

 ఎండార్సుమెంట్లు

3.

 ఆపరేటివ్ క్లాజు

4.

 నియమ నిబంధనలు
Report this Question?

Q (21): 

పాలసీని వివరించి, విక్రయిన్చేతప్పుడు అడ్వయిజర్ తనకు వచ్చే కమీషన్ లో కొంత మొత్తాన్ని వదులుకోవడానికి ఇష్టపడుతుంటారు, ఈ పరిమితి ఎంత?

1.

 10%

2.

 20%

3.

 అతను కమీషన్ ఏదీ ఇవ్వజుపకూడదు.

4.

 అతను 50% వరకు ఇవ్వవచ్చు.
Report this Question?

Q (22): 

మనీ బ్యాక్ ప్లాన్ కొనడానికి వయస్సు ద్రువీకరనగా జ్యోతి పర్మనెంట్ అకౌంట్ నంబరు సమర్పించింది. ఆమె వయస్సు ధృవీకరణ దేనిగా పరిగణించబడుతుంది ?

1.

 ప్రామనికేతర వయస్సు ధృవీకరణ

2.

 ప్రామాణిక వయస్సు ధృవీకరణ

3.

 చిరునామా ధృవీకరణ

4.

 ఆదాయపు పన్ను చేల్లిమ్పుదారుగా ధృవీకరణ
Report this Question?

Q (23): 

లా ఆఫ్ లార్జ్ నంబర్స్ ఇన్సుర్ద్ కి ఎలా సహాయ పడుతుంది?

1.

 ప్రీమియంని లెక్కించడానికి

2.

 లాభాదాయకతను పెంచుకోవడానికి

3.

 డెత్ రేషియో ను నిర్ధారించడానికి

4.

 బోనస్ ప్రకటించడానికి
Report this Question?

Q (24): 

ఒక పెద్దాయన పన్ను ఆదా చేసే పథకాల్లో పెట్టుబడి పెట్టాలని సంకల్పించి సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం లో పెట్టుబడి పెట్టాడు. ఇది అతని పన్నుపై ఎంత ప్రభావం చూపుతుంది?

1.

 అతనికి 5000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది

2.

 అతనికి 25% వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది

3.

 అతనికి పన్ను స్లాబ్ తగ్గుతుంది

4.

 అతనికి పెట్టుబడి పన్ను విధించదగిన ఆదాయం నుంచి మినహాయించబడుతుంది
Report this Question?

Q (25): 

3 నెలల్లో పదవి విరమణ చేయబోతున్న వ్యక్తికి పెన్షన్ రాబడి అవసరం ఉంది. అతనికి ఏ రకమైన పెట్టుబడి ప్లాన్ అవసరం?

1.

 సత్వర యన్యుటి

2.

 వాయిదావేసిన యాన్యుటి

3.

 యాంటిసిపేటడ్ యాన్యుటి

4.

 యులిప్
Report this Question?

Q (26): 

గ్రూపు ఆరోగ్య బీమా పాలసీ రిస్కును ముదింపు జేయటం కోసం ఈ కింది సమాచారం లో ఏది కీలకం?

1.

 గ్రూపు జీవన శైలి

2.

 ఉద్యోగులు

3.

 గ్రూపు వయస్సు

4.

 గ్రూపు యొక్క వైద్య చరిత్ర.
Report this Question?

Q (27): 

రిస్కును నిలబెట్టుకోవడం లో ఈ కింది వాటిల్లో ఏది సాధ్యం?

1.

 పాలసీ లో యాజమాన్యాన్ని నిలబెట్టుకోవడం

2.

 సాధ్యపడదు, ఎందుకంటె జీవితంలో అనేక రిస్కులు ఉంటాయి కాబట్టి.

3.

 పాలసీదారుడికి రిస్కును బట్టి బదిలీ చేయడం ద్వారా సాధ్యపడుతుంది.

4.

 రీ-ఇన్సురింగ్ ద్వారా సాధ్యపడుతుంది.
Report this Question?

Q (28): 

హాస్పిటల్ కేర్ రైదర్ కింద చేల్లిన్చాబడేది ఎంత?

1.

 బీమా సొమ్ములో 10%

2.

 నిర్దిష్టమైన మొత్తం పాలసీదారుడు ఆసుపత్రిలో వున్నా రోజుల సంఖ్యతో గుణించబడుతుంది.

3.

 ఒక్కో రోజుకు అయిన ఖర్చులు ఆసుపత్రిలో వున్నా రోలుల సంఖ్యతో గుణించబడుతుంది.

4.

 బీమా సొమ్ములో 100%
Report this Question?

Q (29): 

ప్రీమియం చెల్లించకుండానే గ్రేస్ వ్యవధికి ఒక రోజు ముందు శ్రీ సురేష్ చనిపోయాడు, అలాంటప్పుడు చెల్లించబడే క్లెయిమ్ ఏమిటి?

1.

 క్లెయిములు ఏమీ చెల్లించబడవు.

2.

 ప్రీమియంలు అన్నీ చెల్లించబడతాయి.

3.

 బీమా సొమ్ము

4.

 చెల్లించని ప్రీమియం తీసేసి బీమా సొమ్ము.
Report this Question?

Q (30): 

కమీషన్లు వెల్లడించవలసినది గా కస్టమర్ అడిగినప్పుడు ఏజెంట్ ఏం చేయాలి?

1.

 డిమాండు చేసినప్పుడు వెల్లడించాలి

2.

 వెల్లడించకూడదు

3.

 ఇన్సురర్ కి కాల్ చేయాలి

4.

 ఈ అంశాన్ని నివారించాలి
Report this Question?

Q (31): 

లా ఆఫ్ లార్జ్ నంబరు ఏ ముఖ్యమైన ఎరియని విశ్లేషించడానికి ఇన్సురర్ కి సహాయ పడుతుంది?

1.

 పరిపాలన ఖర్చులు

2.

 కరెక్టు ప్రీమియంని నిర్ణయించడంలో

3.

 ప్రతికూల ఎంపికను నివారించడానికి

4.

 పైవేవి కావు
Report this Question?

Q (32): 

ఆర్ బి ఐ 2 సార్లు వడ్డీ రెట్లు పెంచితే, స్టాక్ ధరలకు ఏం జరుగుతుంది?

1.

 పెరుగుతాయి

2.

 తగ్గుతాయి

3.

 హెచ్చు తగ్గులకు లోనవుతాయి

4.

 అలాగే ఉండిపోతాయి.
Report this Question?

Q (33): 

బీమా పాలసీలో కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఎప్పుడు ఆరంభమవుతుంది?

1.

 రిస్కు ప్రారంభం ఐనప్పుడు

2.

 ప్రతిపాదన ఫారాన్ని నిమ్పినప్పుడు

3.

 పాలసీని అందుకున్నప్పుడు

4.

 ప్రీమియంని చెల్లించినప్పుడు
Report this Question?

Q (34): 

ఓంబుడ్స్ మన్ చే నిర్ణయించబడిన తీర్పు కస్టమర్ కి పంపడానికి ఎంత కాలం పడుతుంది?

1.

 2 నెలలు

2.

 3 నెలలు

3.

 5 నెలలు

4.

 6 నెలలు
Report this Question?

Q (35): 

ఫ్యాక్ద్ ఫైండ్ ప్రాసెస్ దేనికి సహాయపడుతుంది?

1.

 విక్రయం సాధించేలా చూస్తుంది

2.

 క్లయింట్ అవసరాన్ని గుర్తిస్తుంది

3.

 భవిష్యత్తు ఫిర్యాదులకు ఆడిట్ ట్రయల్ కల్పిస్తుంది

4.

 ఏజెంట్ల దేట బేస్ గురించి రెగ్యులేటరీ బాడీని ఇస్తుంది.
Report this Question?

Q (36): 

ఇన్సురర్ నుంచి రూ. 12,00,000 క్లెయిమ్ సొమ్ము వస్తుంది అని రవి ఆశించాడు. కాని, అది థిరస్కరించబడినది. తప్పుడు కారణాలతో దాన్ని తిరస్కరించారని అతను భావించాడు. అతను ఏ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చు?

1.

 జాతీయ కమిషన్

2.

 జిల్లా స్థాయి.

3.

 రాష్ట్ర స్థాయి

4.

 మండల స్థాయి
Report this Question?

Q (37): 

బీమా కాంట్రాక్టు కుదుర్చుకోవడానికి ఉండవలసిన కనీస వయస్సు ఎంత?

1.

 16

2.

 18

3.

 20

4.

 21
Report this Question?

Q (38): 

ఆరోగ్య బీమా రైడర్ మరియు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ దేని కింద వర్గీకరించబడ్డాయి?

1.

 వరుసగా జీవిత మరియు జీవితెతర

2.

 ఉభయ జీవిత బీమా

3.

 ఉభయ జీవితేతర బీమా

4.

 వరుసగా జీవితేతర మరియు జీవిత
Report this Question?

Q (39): 

ఆర్ధిక ప్రణాళిక చేపట్టిన తరువాత, పెట్టుబడి పెట్టడానికి తన వద్ద డబ్బు లేదని ప్రాస్పెక్టివ్ క్లయింట్ చెప్పాడు. ఈ ప్రసన ను పరిష్కరించేందుకు ఏజెంట్ యొక్క ఏ నైపుణ్యం పరీక్షించబడుతుంది?

1.

 అభ్యంతరాన్ని పరిష్కరించే నైపుణ్యాలు

2.

 వినే నైపుణ్యాలు

3.

 కమ్యునికేషన్ నైపుణ్యాలు

4.

 క్లయింట్ సమాచారాన్ని సేకరించే నైపుణ్యాలు
Report this Question?

Q (40): 

పెట్టుబడులు మరియు పొదుపుల నుంచి ఆశించిన రాబడులను లెక్కించేటప్పుడు వ్యక్తి దేనికి ఏర్పాట్లు చేయాలి?

1.

 పన్నుకు మాత్రమే

2.

 ద్రవ్యోల్బణానికి మాత్రమే

3.

 పన్ను మరియు ద్రవ్యోల్బణం రెండింటికి

4.

 ఏర్పాటు అవసరం లేదు
Report this Question?

Q (41): 

షేర్ల అమ్మడానికి మరియు కొనడానికి ట్రేడింగ్ వేదిక అందించడం ద్వారా మధ్యవర్తి గా ఎవరు వ్యవహరిస్తారు? చాప్టర్- 6

1.

 బోంబే షేర్ ఎక్స్చేంజ్

2.

 బోంబే స్టాక్ ఎక్స్చేంజ్

3.

 స్టాక్ బ్రోకర్స్

4.

 షేర్ బ్రోకర్స్
Report this Question?

Q (42): 

52 సంవత్సరాల శ్రీ సంతోష్ ప్రదానోపాధ్యుడుగా పని చేస్తూ, రూ. 1 కోటి కి బీమా రక్షణ కోరారు. నామినీగా తన భార్యను కాకుండా సోదరుని కుమారుడిని పెట్టాలని పట్టుబట్టారు. అండర్ రైటర్ ఈ కేసును ఈ కింది కారణాల్లో దేనితో వెరిఫై చేయాలి?

1.

 అతను ముసలి వాడైనందున శారీరక ప్రమాదం

2.

 నైతిక ప్రమాదం, ఎందుకంటె అతని వయస్సు 52 సంవత్సరాలు మరియు భార్య నామినీ కాదు.

3.

 నైతిక ప్రమాదం, ఎందుకంటె, కవరేజి ఎక్కువగా వుంది మరియు నామినీ సోదరుడి కుమారుడు

4.

 నైతిక ప్రమాదం, ఎందుకంటె, ఆయన ప్రధానోపాధ్యుడు మరియు 52 సంవత్సరాల వయస్సు వాడు
Report this Question?

Q (43): 

దేనిపై ఆధారపడి రిస్కు స్థాయిని జీవిత బీమా కంపెనీ నిర్ధారిస్తుంది?

1.

 భవిష్యత్తు ఖర్చులు

2.

 క్లెయిమ్ అనుభవాలు

3.

 ప్రస్తుత ఖర్చులు

4.

 లక్షిత బోనస్ రెట్లు
Report this Question?

Q (44): 

ఈ కింది కౌన్సిళ్ళలో ఏది బీమా పరిశ్రమ గురించి సానుకూల ఇమేజ్ ని కల్పిస్తుంది. మరియు దీనిపై వినియోగదారునికి నమ్మకం కూడా పెంపొందించాలనుకుంటుంది?

1.

 లైఫ్ ఇన్సురెన్స్ కౌన్సిల్

2.

 కన్సుమర్ ఇన్సురెన్స్ కౌంసి

3.

 నేషనల్ ఇన్సురెన్స్ కౌన్సిల్

4.

 జనరల్ ఇన్సురెన్స్ కౌన్సిల్
Report this Question?

Q (45): 

నిజ నిర్ధారణ చేయడం లో శ్రీ రాఘవ నిష్ణాతుడు. బీమా సంపాదించడానికి అతను నిజ నిర్ధారణ తరువాత తన క్లయింటు ల సమాచారాన్ని పంచుకోవడం ద్వారా తన సోదరుడు ఉద్యోగంలో రాఘవ సహాయ పడ్డాడు. దీని ఫలితం ఎలా వుంటుంది?

1.

 రాఘవను తరువాతి హోదాకు పదోన్నతి కల్పించడం జరుగుతుంది

2.

 రాఘవను తొలగించడం జరుగుతుంది

3.

 రాఘవ లైసెన్స్ రద్దు చేయబడుతుంది

4.

 కస్టమర్ ఓంబుడ్స్ మన్ కి ఫిర్యాదు చేయాలి
Report this Question?

Q (46): 

బీమా కాంట్రాక్టు ఎప్పుడు ప్రారంభమవుతుంది?

1.

 కోటేషన్ పై ప్రతిపాదకుడు సంతకం చేసినప్పుడు

2.

 మొదటి ప్రీమియం రసీదు జరీ చేసినప్పుడు

3.

 ప్రతిపాదన ఫారం పై సంతకం చేసినప్పుడు

4.

 పాలసీ డాక్యుమెంటు పాలసీదారునికి అందినప్పుడు
Report this Question?

Q (47): 

అప్పయింటీ భూమిక ఏమిటి?

1.

 ప్రతిపాదన పై సంతకం

2.

 వైద్య పరీక్షలు

3.

 ఇన్సురబుల్ ఇంట్రెస్ట్

4.

 నామినీ మైనర్ ఐనప్పుడు
Report this Question?

Q (48): 

ఎలాంటి విషయాలు ఓంబుడ్స్ మన్ కి పంపబడుతాయి?

1.

 ఇన్సురర్ ద్వారా పాక్షికం గా లేదా మొత్తంగా నిరాకరించబడిన క్లెయిములు

2.

 చెల్లించిన లేదా చెల్లించవలసిన ప్రీమియం గురించిన వివాదం

3.

 క్లెయిములను పరిష్కరించడంలో జాప్యమైనవి

4.

 పైవన్నీ
Report this Question?

Q (49): 

అమిత్ నిరక్షరాస్యుడు. అతను పాలసీ తీసుకోవలనుకోగా ప్రశ్నలు తెలుసుకోవడం లో మరియు ప్రతిపాదన ఫారాన్ని నింపడంలో స్నేహితుడైన సూర్య సహాయపడ్డాడు. అదనంగా కావలసినవి ఏమిటి?

1.

 అమిత్ ఫొటోగ్రాఫ్

2.

 అమిత్ బొటనవేలి ముద్ర మాత్రమే

3.

 పాలసీ డాక్యుమెంటును రిగిస్తర్ చేయవలసిన అవసరం ఉంటుంది

4.

 స్నేహితుని డిక్లరేషన్ తో పాటు అమిత్ యొక్క ఎడమ బొటనవేలి ముద్ర
Report this Question?

Q (50): 

నిజ నిర్ధారణ బీమా అడ్వయిజర్ దేన్నీ గుర్తించేలా చేస్తుంది?

1.

 క్లయింట్ల ఆర్ధిక అవసరం

2.

 క్లయింట్ల వ్యక్తిగత సమస్యలు

3.

 క్లయింట్ల వారసత్వ వ్యాధులు

4.

 క్లయింట్ల సామాజిక నేపథ్యం
Report this Question?