Back  Telugu IC38 Demo

Time Left: 
Total Questions: 0/50
 

Q (1): 

శ్రీ శాంత్ ఒక బీమా కంపనీ లో 15 సంవత్సరములకు ఎండోమెంట్ పాలసీ తీసుకున్నాడు. అతను 4 సంవత్సరాల పాటు ప్రీమియం చెలిమ్చాడు, కానీ 5వ మరియు 6వ సంవత్సరంలో ప్రీమియం చేల్లిమచలేక పోయాడు . పాలసీని పునరుద్ధరిన్చాల్సిన్దిగా అతను కంపనీ ని ఆశ్రయించాడు. ఈ కింది ఎంపికల్లో అతనికి ఏది వర్తిస్తుంది?

1.

 ఇప్పుడున్న నియమ నిబంధనలపై పాలసీ పునరుద్ధరించ బడుతుంది

2.

 శ్రీ శాంత్ పాలసీని పునరిద్ధరించుకోలేడు

3.

 విభిన్న నియమ నిబంధనలపై పాలసీ పునరిద్ధరించబడవచ్చు

4.

 ఇన్సురర్ ఆమోదం మేరకే శ్రీ శాంత్ పాలసీని పునరుద్దరించుకోవచ్చు
Report this Question?

Q (2): 

సంజీవ్ బీమా నిపుణుడు, ప్రోడక్ట్ కి ప్రీమియం స్థాయిలను నిర్ణయించడం లో అపార అనుభవం వుంది, అతని ప్రొఫైల్ దేనిలాగా వుంటుంది?

1.

 బీమా గణకుడు

2.

 నష్టాల్ని సర్దుబాటు చేసేవారు

3.

 నష్టాన్ని అదుపు చేసేవారు

4.

 అండర్ రైటర్
Report this Question?

Q (3): 

20 లక్షలకు టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకున్న ఒక వ్యక్తి ఎ డి బి రైడర్ తీసుకొవాలనుకున్నాడు, ఎ డి బి రైడర్ కోసం ఎంత బీమా సొమ్ము తీసుకోవాలో అతనికి ఖచితంగా తెలియదు. ఈ విషయం లో మీరు చేసే సూచన ఏమిటి?

1.

 నిపుణుల సలహా తీసుకోవలసి వుంటుంది.

2.

 బేస్ కవర్ కి సమానమైనది.

3.

 ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా అతను ఎంత మొత్తమైనా తీసుకోవచ్చు .

4.

 బీమా సొమ్ము లో గరిష్టంగా 50%
Report this Question?

Q (4): 

నిజ నిర్ధారణ లో, ఒక జంట వాళ్ళ ఎస్టేట్ ప్లానింగ్ అవసరాన్ని కనుగొన్నారు. వాళ్ళు ఏ జీవన దశ లో వున్నారు?

1.

 వివాహితులు

2.

 పెళ్లి చేసుకుని పిల్లలు వున్నవాళ్ళు

3.

 పెళ్లి చేసుకుని పెద్దయిన పిల్లలు వున్నవాళ్ళు

4.

 పైవేవీ కావు.
Report this Question?

Q (5): 

బీమా విద్య తో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సురెన్స్ మరియు రిస్కు మేనేజ్మెంట్ ఇంకా ఏం చేస్తుంది?

1.

 రెగ్యులేషన్

2.

 పరిష్కారం

3.

 పరిశోధన

4.

 రిపోజిటరి
Report this Question?

Q (6): 

ఈ క్రింది వాటిలో ఏది ఫ్యామిలీ ఫ్లోటర్ ఆరోగ్య బీమా ప్లాన్ కి సంబంధించి నిజం?

1.

 ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ వ్యక్తిగత ప్లాన్ మాదిరిగానే వుంటుంది.

2.

 ఈ ప్లాన్ లో తనను మరియు జీవిత భాగస్వామిని కవర్ చేయవచ్చు.

3.

 ఈ ప్లాన్ లో ఎంతమందినైనా కవర్ చేయవచ్చు.

4.

 నిర్ణీత దామాషా లేకుండా కుటుంబ సభ్యుల మధ్య బీమా కవర్ ని పంచుకోవచ్చు.
Report this Question?

Q (7): 

ఐ ఆర్ డి ఏ ఏజెంట్ యొక్క ప్రవర్తన నియమావళి ప్రకారం అడ్వైజర్ సంపాదించిన కమిషన్ సొమ్మును చూపించే ఉత్తమ పద్ధతి ఏది?

1.

 సంతకం చేసిన అమ్మకాల ఉదాహరణ

2.

 బ్రోచర్

3.

 ఏజెంటు ఇచ్చిన చేతి రాత డిక్లరేషన్

4.

 కస్టమర్ కి మౌఖికంగా తెలియజేయుట.
Report this Question?

Q (8): 

రూ. 100000 బీమా సొమ్ముతో ప్రశాంత్ ఎండోమెంట్ ప్లాన్ కొన్నాడు, బీమా సొమ్ము మొత్తానికి పాలసీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం పొందాలనుకుంటున్నాడు. అతను ఈ ప్రయోజనం పొందాలంటే, ఎంత ప్రీమియం సహాయపడుతుంది?

1.

 10000 కంటే తక్కువ

2.

 10000 కంటే ఎక్కువ

3.

 20000 కంటే తక్కువ

4.

 20000 కంటే ఎక్కువ
Report this Question?

Q (9): 

ఇండెమ్నిటి సిద్ధాంతం దేనికి వర్తిస్తుంది?

1.

 జీవిత బీమా

2.

 సాధారణ బీమా

3.

 ఏ మరియు బి

4.

 ఏ లేదా బి లలో ఏదీ కాదు.
Report this Question?

Q (10): 

ఎలాంటి ఇన్సురబుల్ ఇంటరెస్ట్ లేని కాంట్రాక్టు దీనికి దారి తీస్తుంది?

1.

 ఫణంగా పెట్టిన కాంట్రాక్టు

2.

 చట్టబద్ధ కాంట్రాక్టు

3.

 నిరర్ధక కాంట్రాక్టు

4.

 పైవన్నీ
Report this Question?

Q (11): 

బీమా చట్టం 1938 ద్వారా ఏ సంస్థ నమోదు చేయబడింది?

1.

 ఇన్సురెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా

2.

 ఇన్సురెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా

3.

 లైఫ్ ఇన్సురెన్స్ కౌన్సిల్

4.

 పైవేవి కావు.
Report this Question?

Q (12): 

కస్టమర్ 5 సంవత్సరాల గ్యారంటీ యాన్యుటి ఎంపికను ఎంచుకున్నారు. గ్యారంటీ వ్యవధి ముగిసిన తరువాత 5 సంవత్సరాల పాటు కస్టమర్ జీవించి వుంటే, యాన్యుటి కి ఏమవుతుంది?

1.

 75 సంవత్సరాల వరకు చెల్లించబడుతుంది.

2.

 తదుపరి 5 సంవత్సరాల పాటు యాన్యుటి కొనసాగించబడుతుంది.

3.

 అతను చనిపోయేంత వరకు కొనసాగించబడుతుంది.

4.

 గుర్తు పెట్టుకోరు.
Report this Question?

Q (13): 

5 సంవత్సరాల గ్యారంటీడ్ యాన్యుటి ఎంపిక లో, పాలసీదారుడు ఎప్పటివరకు యాన్యుటీ పొందుతాడు?

1.

 జీవిత అవధి అంతటా

2.

 5 సంవత్సరాల వరకు మరియు యాన్యుటెంట్ జీవించినంత కాలం కొనసాగుతుంది.

3.

 యాన్యుటి 5 సంవత్సరాల పాటు మాత్రమె

4.

 పైవేవి కావు
Report this Question?

Q (14): 

పెట్టుబడి దశ లో ఆదాయం పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందేందుకు ప్రీమియం గరిష్టం ఎంత ?

1.

 బీమా సొమ్ము లో 10%

2.

 బీమా సొమ్ము లో 20%

3.

 బీమా సొమ్ము లో 30%

4.

 బీమా సొమ్ములో 40%
Report this Question?

Q (15): 

ఇన్సురెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం, ఇన్సురర్ కి మరియు బ్రోకర్ కి మధ్య అత్యంత సముచితమైన బంధం ఏమిటి?

1.

 ఇన్సురెన్స్ బ్రోకర్ క్లైంట్ కి ప్రాతినిథ్యం వహిస్తారు మరియు బ్రోకర్ కి ఇన్సురర్ ప్రతిఫలం చెల్లిస్తారు

2.

 బ్రోకర్ కి క్లయింట్ ప్రాతినిథ్యం వహిస్తారు మరియు బ్రోకర్ కి ఇన్సురర్ ప్రతిఫలం చెల్లిస్తారు

3.

 ఇన్సురెన్స్ బ్రోకర్ కి మరియు క్లయింట్ కి మరియు బ్రోకర్ కి ఇచ్చే ప్రతిఫలానికి ప్రాతినిథ్యం వహిస్తారు.

4.

 క్లయింటుకి సర్వీసు మాత్రమె బ్రోకర్ ఇస్తారు
Report this Question?

Q (16): 

ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సురెన్స్ ప్లాన్ దేనిని, ఎవరిని కవర్ చేస్తుంది?

1.

 కుటుంబ సభ్యులందరినీ

2.

 భర్త మరియు భార్య ను మాత్రమే.

3.

 తల్లిదండ్రులను మాత్రమే.

4.

 పిల్లలను మాత్రమే
Report this Question?

Q (17): 

బీమా ఉత్పాదనల్లో ప్రీమియం మొత్తాన్ని నిర్ణయించే, వృత్తి అర్హత ఉన్న అభ్యర్థిని ఇన్సురర్ నియమించారు. ఇతన్ని యేమని అంటారు?

1.

 గణకుడు

2.

 అండర్ రైటర్

3.

 సేల్స్ ఆఫీసర్

4.

 సలహాదారు
Report this Question?

Q (18): 

ఒక వ్యక్తి ఎంత చిన్నవాడైతే అంతగా అతని అప్పులు ?

1.

 తక్కువగా ఉంటాయి

2.

 ఎక్కువగా ఉంటాయి

3.

 స్మార్టర్ గా ఉంటాయి.

4.

 సుపీరియర్ గా ఉంటాయి.
Report this Question?

Q (19): 

ఆర్ధిక ప్రణాళిక పరంగా, వాస్తవ అవసరాలకు మరియు తెలుసుకున్న అవసరాలకు మధ్య గల వ్యతాసాలను ఎలా అతుత్తమం గా వర్ణిస్తారు?

1.

 వాస్తవిక అవసరాలు అనేవి ఆర్ధిక అవసరాలు మరియు తెలుసుకున్న అవసరాలు ఆర్దికేతర అవసరాలు.

2.

 అసలైన అవసరాలు అనేవి వాస్తవిక అవసరాలు మరియు తెలుసుకున్న అవసరాలు క్లయింట్ యొక్క ఆలోచనలు మరియు కొర్కిఅల పై ఆధారపడి వుంటాయి.

3.

 నిజమైన అవసరాలు బీమా ఏజెంట్ చే గుర్తించబడుతాయి మరియు తెలుసుకున్న అవసరాలు క్లయింట్ చే గుర్తించబడుతాయి.

4.

 నిజమైన అవసరాలు లక్ష్యాన్ని సంతృప్తి పరిచే అవసరాలు మరియు తెలుసుకున్న అవసరాలు లక్ష్యాన్ని సంతృప్తి పరచని అవసరాలు
Report this Question?

Q (20): 

ఏజెంట్ల విధులు మరియు బాధ్యతలు ఎప్పుడు ముగుస్తాయి?

1.

 క్లయింట్ల పాలసీని జారీ చేసినప్పుడు

2.

 క్లయింట్ల అవసరాలను నిరూపించినప్పుడు

3.

 నామినీ మారిపోయినప్పుడు

4.

 మెచ్యూరిటి / క్లెయిమ్ పరిష్కరించబడినప్పుడు
Report this Question?

Q (21): 

బీమా పూలింగ్ దేనికి వర్తిస్తుంది?

1.

 అన్ని రకాల బీమా

2.

 మోటారు బీమా మినహా అన్ని రకాల బీమా

3.

 జీవిత బీమా మాత్రమే

4.

 జీవితేతర బీమా మాత్రమే
Report this Question?

Q (22): 

పూర్తి లైఫ్ ప్లాన్ లో - డిస్ క్లోజర్ ఇవ్వవలసిన బాధ్యత పాలసీదారునికి ఎప్పుడు ఉంటుంది?

1.

 కాంట్రాక్టు ప్రారంభమైనప్పుడు

2.

 కాంట్రాక్టు అంతటా

3.

 పునరుద్ధరణ దశ

4.

 ఎ మరియు సి
Report this Question?

Q (23): 

షేర్ ల అమ్మడానికి మరియు కొనడానికి ట్రేడింగ్ వేదిక అందించడం ద్వారా మధ్యవర్తి గా ఎవరు వ్యవహరిస్తారు? చాప్టర్- 6

1.

 బోంబే షేర్ ఎక్స్చేంజ్

2.

 బోంబే స్టాక్ ఎక్స్చేంజ్

3.

 స్టాక్ బ్రోకర్స్

4.

 షేర్ బ్రోకర్స్
Report this Question?

Q (24): 

బీమా అనేది ఏ యంత్రాంగం?

1.

 రిస్కును తగ్గించే

2.

 రిస్కును తగ్గించే

3.

 రిస్కును నివారించే

4.

 రిస్కును తగ్గించే
Report this Question?

Q (25): 

కుటుంబ పరిరక్షణ మాత్రమె చూడాలనుకునే కస్టమర్ కి ఏ ప్లాన్ సరిపోతుంది?

1.

 టర్మ్ ఇన్సురెన్స్

2.

 యులిప్

3.

 ఎండోమెంట్

4.

 మనీ బ్యాక్
Report this Question?

Q (26): 

బహుళ జాతి కంపెనీలో పనిచేస్తున 32 సంవత్సరాల గౌరవ్ ఎండోమెంట్ ప్లాన్ కొన్నాడు. అతను తన 1 సంవత్సరం కుమార్తె సాన్వి ని నామినేట్ చేయగా, తన జీవిత భాగస్వామి అందుబాటులో లేకపోవటం వల్ల ఆమె అపాయింటీ సంతకం తీసుకోలేకపోయాడు. 5 సంవత్సరాల తరువాత అతను రోడ్డు ప్రమాదంలో చనిపోగా, క్లెయిమ్ డబ్బు ఇప్పుడు ఎవ్వరికీ చెల్లించబడుతుంది?

1.

 నామినీ కి మాత్రమే

2.

 లైఫ్ అష్యుర్డ్ యొక్క చట్టబద్ధ వారసునికి

3.

 అపాయింటీ కి మాత్రమే.

4.

 18వ సంవత్సరం వయసులో సాన్వి కి ( నామినీ కి ) చెల్లించబడుతుంది.
Report this Question?

Q (27): 

రమేష్ పోస్టాఫీసు నులవారి ఆదాయ పథకం లో ముదుపు చేసాడు. వడ్డీ రేటు 6%గా నిర్ణయించబడింది. మెచ్యురిటి వరకు రేటు ప్రభావం ఎలా ఉంటుంది?

1.

 క్రమేణా పెరుగుతుంది

2.

 క్రమేణా తగ్గుతుంది.

3.

 స్థిరంగా ఉండిపోతుంది.

4.

 మార్కెట్ హెచ్చు తగ్గుల ప్రకారం మారుతుంది.
Report this Question?

Q (28): 

బీమా ప్లాన్ లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

1.

 కుటుంబ పరిరక్షణ

2.

 పిల్లల చదువు మరియు వివాహాలకు ప్రణాళిక

3.

 పదవి విరమణ ప్రణాళిక

4.

 పైన ఇవ్వబడినవన్నీ
Report this Question?

Q (29): 

35 సంవత్సరాల వయసు గల అజయ్ మల్టీనేషనల్ ( ఎం ఎన్ సి ) పని చేస్తున్నాడు. * అజయ్ జీతం 80,000 కాగా అతను గృహ ఋణం తీసుకోవలనుకున్నాడు . అలాంటప్పుడు గరిష్ట వాయిదా మొత్తం యెంత ఉంటుంది?

1.

 8000

2.

 16000

3.

 24000

4.

 32000
Report this Question?

Q (30): 

టెర్మ్ ఇన్సురెన్స్ పాలసీ కి జతచేయగాలిగిన నామినీల పరిమితి ఎంత?

1.

 ఒకటి

2.

 రెండు

3.

 మూడు

4.

 మూడు
Report this Question?

Q (31): 

ఏజెంట్ ఎప్పుడు కమిషన్ ని వెల్లడి చేయాలి?

1.

 కమీషన్ తక్కువగా వున్నప్పుడు

2.

 కమీషన్ ఎక్కువగా వున్నప్పుడు

3.

 కస్టమర్ కమీషన్ ని అడిగినప్పుడు

4.

 కస్టమర్ కమీషన్ ని అడగనప్పుడు
Report this Question?

Q (32): 

అమిత్ ప్రభుత్వ సెక్యురిటి లను తీసుకున్నాడు, కానీ ఆసక్తి లేదనే ఉద్దేశంతో అతనికి డబ్బు అవసరం కావటం తో మధ్యలోనే వాటిని విక్రయించాడు. అలాంటప్పుడు అతనికి లభించేది ఎంత?

1.

 తగ్గిపోయిన విలువ

2.

 అసలు సొమ్ము

3.

 వదిలిపెట్టకుండా బోనస్ తో డిస్కౌంట్ విలువ

4.

 వదిలిపెట్టకుండా బోనస్ తో అసలు సొమ్ము.
Report this Question?

Q (33): 

మధ్యవర్తిగా లైసెన్స్ ఇవ్వబడిన ఏజెంట్ నిజంగా ఎవరు?

1.

 రీ- ఇన్సురర్ తరపున పనిచేసే చట్టవద్ధ వ్యక్తి

2.

 ఇన్సురర్ తరపున పనిచేసే చట్టబద్ధ వ్యక్తి

3.

 కాంట్రాక్టు తరపున పనిచేసే చట్టబద్ధ వ్యక్తి

4.

 చట్టబద్ధ కంపెనీ తరపున పనిచేసే అధీకృత ఏజెంటు.
Report this Question?

Q (34): 

ఆరోగ్య బీమా ఉన్న పాలసీదారుడు క్యాష్ లెస్ సదుపాయం లేని ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు . ఇలాంటప్పుడు పాలసీదారుడికి ఏ విధం గా ప్రయోజనం కలుగుతుంది.?

1.

 చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టి ఆ తరువాత ఇన్సురర్ నుంచి క్లెయిమ్ పొందాలి.

2.

 ఆ ఆసుపత్రిని టి పి ఏ గా చేర్చవలసి ఉంటుంది.

3.

 క్లెయిమ్ చేయవలసిన అవసరం లేదు

4.

 మరొక ఇన్సురర్ కి మారిపోవలసిన అవసరం ఉంది.
Report this Question?

Q (35): 

లా ఆఫ్ లార్జ్ నంబర్స్ ఇన్సూర్డ్ కి ఎలా సహాయపడుతుంది.?

1.

 ప్రీమియంని లెక్కించడానికి

2.

 లాభాదాయకతను పెంచుకోవడానికి

3.

 డెత్ రేషియోను నిర్ధారించడానికి

4.

 బోనస్ ప్రకటించడానికి.
Report this Question?

Q (36): 

రీ ఇన్సురర్ యొక్క కస్టమర్ ఎవరు ?

1.

 అధిక నికర విలువ గల వ్యక్తి

2.

 బీమా కంపెనీలు

3.

 లైసెన్స్ గల బీమా ఏజెంట్లు

4.

 స్వచ్చంద సేవా సంస్థలు.
Report this Question?

Q (37): 

వివాహితుడైన డేనీకి 6 మరియు 10 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. 70 మరియు 68 సంవత్సరాల అతని తల్లిదండ్రులున్నారు. ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ప్లాన్ కింద ఎవరిని చేర్చవచ్చు?

1.

 డేనీ ని మాత్రమె.

2.

 డేనీ ని మరియు అతని భార్యను.

3.

 డేనీ ని, అతని భార్య మరియు పిల్లలను.

4.

 డేనీ ని , అతని భార్య మరియు పిల్లలను మరియు తల్లిదండ్రులను.
Report this Question?

Q (38): 

ఏజెంట్లు అందరికీ ఏది ప్రవర్తనా నియమావళిని రూపొందించింది ?

1.

 ఇన్సురెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా

2.

 ఇన్సురెన్స్ రెగ్యులేటరీ మరియు డెవెలప్మెంట్ అథారిటీ

3.

 ఇండియన్ పీనల్ కోడ్

4.

 రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా.
Report this Question?

Q (39): 

ఆదిత్య గృహ ఋణం తీసుకోవాలనుకుంటున్నారు. అతనికి చేతికి వచ్చే జీతం 80,000. గరిష్ట ఈ ఎం ఐ ఎంత ఉంటుంది ?

1.

 20000

2.

 24000

3.

 28000

4.

 32000
Report this Question?

Q (40): 

బీమా మండలి దేనికి సంబంధించినది ?

1.

 సెబి

2.

 ఐ ఆర్ డి ఏ

3.

 బీమా అసోసియేషన్

4.

 పైవేవి కావు
Report this Question?

Q (41): 

జీవిత బీమా పాలసీని తీసుకోవడం లోని ప్రధాన లక్ష్యం ఏమిటి ?

1.

 పన్ను ప్రయోజనం

2.

 పొదుపులు

3.

 పెట్టుబడి

4.

 పరిరక్షణ.
Report this Question?

Q (42): 

ఓంబుడ్స్ మన్ ఇచ్చిన తీర్పును బీమా కంపెనీ ఎన్ని రోజుల్లోగా అమలుచేయాలి.?

1.

 15 రోజులు

2.

 30 రోజులు

3.

 60 రోజులు

4.

 90 రోజులు
Report this Question?

Q (43): 

టర్మ్ ఇన్సురెన్స్ ప్లాన్ అత్యున్నతమైన మంచి విశ్వాసం సిద్ధాంతం ఎప్పుడు వర్తిస్తుంది ?

1.

 పాలసీ కాంట్రాక్టు అంతటా

2.

 ప్రీమియం ని డిపాజిట్ చేయటానికి ముందు

3.

 పాలసీ డాక్యుమెంటును పొందటానికి ముందు

4.

 పాలసీ డాక్యుమెంటును పొందిన తరువాత
Report this Question?

Q (44): 

శ్రీ శ్యాం 2008లో టర్మ్ ప్లాన్ ని తీసుకున్నాడు. అతను 2010లో క్యాన్సరుతో చనిపోయాడు. అతనికి క్యాన్సరు ఉన్నట్లు 2000 లో కనుగోనబదినట్లు పరిశోధనలో వెల్లడైంది. అతని మరణం క్లెయిమ్ కి ఏమవుతుంది?

1.

 క్లెయిమ్ తిరస్కరించబడుతుంది.

2.

 2008లో క్యాన్సర్ కనుగొనలేదు కాబట్టి క్లెయిమ్ పరిష్కరించబడుతుంది.

3.

 అతను 2010లో చనిపోయాడు కాబట్టి క్లెయిమ్ పరిష్కరించబడుతుంది.

4.

 క్లెయిమ్ జాప్యామవుతుంది.
Report this Question?

Q (45): 

దీర్ఘ కాలానికి ఇన్సూర్డ్ కి ప్రోత్సాహకంగా ఇన్సురర్ ఈ కింది వాటిల్లో ఏ బోనస్ ఇస్తారు?

1.

 సింపుల్ రివెర్షనరి బోనస్

2.

 కాంపౌండ్ రివెర్ష్నరి బోనస్

3.

 పెర్సిస్టెన్సి బోనస్

4.

 ఇంటీరియమ బోనస్
Report this Question?

Q (46): 

ఈ క్రింది వాటిలో ఏది ప్రయోజనం కాదు ?

1.

 లక్ష్యాలను సాధించేందుకు క్లయింట్ కి సహాయపడటం.

2.

 ఖర్చులను తగ్గించుకోవడం

3.

 క్లయింట్ ని సంత్రుప్తపరచడం పెరగడం

4.

 ఆదాయాలు తగ్గడం.
Report this Question?

Q (47): 

ఈ కిందివాటిలో దేనికి టర్మ్ ఇన్సురెన్స్ బాగా సరిపోతుంది?

1.

 గృహ రుణానికి

2.

 విద్య అవసరాలకు

3.

 కుటుంబానికి

4.

 పదవి విరమణ అవసరాలకు
Report this Question?

Q (48): 

జీవిత బీమా ఏ వయసు గ్రూపుకు అత్యంత ముఖ్యం?

1.

 యువకులకు

2.

 పదవి విరమణ చేయబోయే వాళ్లకు

3.

 పదవి విరమణ చేసిన వాళ్లకు

4.

 పిల్లలకు
Report this Question?

Q (49): 

మధ్యంతర బోనస్ విత్ ప్రాఫిట్ పాలసీ కింద ఎప్పుడు చెల్లించబడుతుంది?

1.

 పాలసీ తేది నుంచి 1వ వార్షికోత్సవం

2.

 పాలసీ తేది నుంచి 1వ క్యాలెండర్ సంవత్సరం ముగింపు.

3.

 పూర్వ వ్యాల్యు యెషను తేది నుంచి క్లెయిమ్ తేది

4.

 తదుపరి వ్యాల్యుయెషను తేదికి క్లెయిమ్ తేది.
Report this Question?

Q (50): 

వెతికి సంబంధించిన క్యుమిలెటివ్ మరియు ఫిక్స్డ్ సంప్రదాయ డిపాజిట్ల లోపల ప్రయోజనం / అప్రయోజనాలు ఉన్నాయి?

1.

 రాబడులు

2.

 టాక్సేషన్

3.

 లుక్ - ఇన్ పీరియడ్

4.

 ఇన్వెస్ట్మెంట్ ఫ్రీక్వెన్సీ
Report this Question?

50

: Un-Attempted

0

: Attempted