Que. 1 : పాలసీ లాప్స్ (మధ్యంతర ముగింపు) అంటే ఏమిటి ?
1. పాలసీ హోల్డరు పాలసీకి ప్రీమియం చెల్లింపు పూర్తి చేయడం
2. పాలసీ హోల్డరు పాలసీకి ప్రీమియం చెల్లింపు మాని వేయడం
3. పాలసీ మెచ్యూరిటీని పొందటం
4. పాలసీ మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవడం
Que. 2 : ULIPs విషయంలో పెట్టుబడి రిస్కును ఎవరు భరిస్తారు ?
1. బీమా సంస్థ
2. బీమదారు
3. స్టేట్
4. IRDA
Que. 3 : ఒక బీమా పాలసీకి సంబంధించి “ప్రీమియం” ఏమి సూచిస్తుంది ?
1. బీమా సంస్థ ద్వారా సాధించిన లాభం
2. పాలసీ కొనుగోలు కోసం బీమదారు ద్వారా చెల్లించబడే ధర
3. ఒక పాలసీపై బీమా సంస్థ మార్జిన్లు
4. ఒక పాలసీపై బీమా సంస్థ వెచ్చించే ఖర్చులు
Que. 4 : జీవిత బీమా ప్రీమియంని ఈ క్రింది వాటిలో ఏ అంశం నిర్ణయించదు ?
1. మరణ రేటు
2. రిబేటు
3. రిజర్వులు
4. మేనేజ్ మెంట్ ఖర్చులు
Que. 5 : ఒక పాలసీ ఉపసంహరణ (policy withdrawal) అంటే ఏమిటి ?
1. పాలసీ హోల్డరు ద్వారా ప్రీమియం చెల్లింపు నిలిపివేత (discontinuation)
2. ఆర్జిత (acquired) సరెండర్ వేల్యూ కి బదులుగా పాలసీ సరెండర్ చేయడం
3. పాలసీని పెంచడం (upgrade)
4. పాలసీ దిగువ స్థాయికి దింపడం (downgrade)
Que. 6 : సర్ ప్లస్ (surplus) లేదా మిగులుని క్రింది వాటిలో ఏది బాగా నిర్వచించ గలదు ?
1. అధిక అప్పులు (excessive liabilities)
2. అధిక టర్నోవర్
3. ఆస్తుల కంటే అప్పుల విలువ ఎక్కువ
4. అప్పులపై కంటే ఆస్తుల విలువ ఎక్కువ
Que. 7 : ఈ క్రింది వాటిలో ULIP ప్రీమియంలలో ఒక భాగం కాదు ?
1. పాలసీ కేటాయింపు ఛార్జి
2. పెట్టుబడి రిస్కు ప్రీమియం
3. మరణ రేటు (mortality) ఛార్జి
4. సామాజిక భద్రతా ఛార్జి
Que. 8 : జీవిత బీమా కంపెనీలు _____ ఆధారంగా చెల్లించ వలసిన ప్రీమియం పై కొనుగోలుదారుకు రిబెటును అందించవచ్చు
1. కొనుగోలుదారు ఎంపిక చేసుకున్న బీమా మొత్తం (Sum Assured)
2. కొనుగోలుదారు ఎంచుకున్న పాలసీ రకం
3. కొనుగోలుదారు ఎంపిక చేసుకున్న టర్మ్ ప్లాన్
4. కొనుగోలుదారు ఎంపిక చేసుకున్న చెల్లింపు విధానం (నగదు,చెక్,కార్డ్)
Que. 9 : ప్రీమియం నిర్ధారించడంలో ఉపయోగించే కీలక అంశాలలో వడ్డీరేటు ఒకటి. ఈక్రింది వాటిలో వడ్డీరేట్లకి సంబంధించి ఏ స్టేట్ మెంట్ సరైనది ?
1. వడ్డీ రేటు ఎంత తక్కువగా అంచనా వేయబడితే ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది
2. వడ్డీ రేటు ఎంత ఎక్కువగా అంచనా వేయబడితే ప్రీమియం అంత ఎక్కువగా ఉంటుంది
3. వడ్డీ రేటు ఎంత ఎక్కువగా అంచనా వేయబడితే ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది
4. వడ్డీ రేట్లు ప్రీమియంలను ప్రభావితం చేయవు
Que. 10 : ఈ క్రింది వాటిలో ఏ స్టేట్ మెంట్ సరైనది ?
1. ఒక నెట్ ప్రీమియంకి ఒక విలక్షణ లోడింగ్ లో 3 భాగాలు కలిగి ఉంటాయి: 1) ప్రీమియంల కోసం ఒక స్థిరమైన మొత్తం 2) ప్రతీ ఒక స్థిరమైన మొత్తానికి ‘1000 sum assured’ మరియు 3) పాలసీ ప్రకారం ఒక స్థిర మొత్తం.
2. ఒక నెట్ ప్రీమియంకి ఒక విలక్షణ లోడింగ్ లో 3 భాగాలు కలిగి ఉంటాయి: 1) ప్రీమియంల కోసం ఒక శాతం 2) ప్రతీ ‘1000 sum assured’కి ఒక స్థిరమైన మొత్తం మరియు 3) పాలసీ ప్రకారం ఒక స్థిర మొత్తం.
3. ఒక నెట్ ప్రీమియంకి ఒక విలక్షణ లోడింగ్ లో 3 భాగాలు కలిగి ఉంటాయి: 1) ప్రీమియంల కోసం ఒక శాతం 2) ప్రతీ ‘1000 sum assured’కి ఒక స్థిరమైన శాతం మరియు 3) పాలసీ ప్రకారం ఒక స్థిర మొత్తం.
4. ఒక నెట్ ప్రీమియంకి ఒక విలక్షణ లోడింగ్ లో 3 భాగాలు కలిగి ఉంటాయి: 1) ప్రీమియంల కోసం ఒక శాతం 2) ప్రతీ ‘1000 sum assured’కి ఒక స్థిరమైన మొత్తం మరియు 3) పాలసీ ప్రకారం ఒక శాతం.
Click Here to view with Answer